Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు
Share

Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.

మేషరాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ధనం వల్ల ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ధనం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. నీటి సంబంధ అనారోగ్యాలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు ఏకాగ్రత కోల్పోతారు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ధన లాభాలు కలుగుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం అవుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. వ్యాపారాల్లో భాగస్వాముల వలన అధిక లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఏదో ఒక వేడుకను జరుపుతారు.
రెమిడీః ఈరోజు విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ఆస్తి వివాదాలు సమసిపోతాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. ఆస్తి వివాదాలు సమసిపోతాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో పెద్ద వారి సలహాలను సూచనలను పాటిస్తారు. అనారోగ్య విషయాలను పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విహార యాత్రలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకునే స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు స్నేహితులతో కలిసి అర్థంకాని సబ్జెక్టులను చర్చించుకుంటూ కష్టపడి చదువుకుంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాఘవేంద్ర స్వామినీ ఆరాధించండి.

today horoscope in telugu april 11
today horoscope in telugu april 11

సింహరాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. ధననష్టం కలుగుతుంది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. వ్యాపార ఇబ్బందులు ఏర్పడతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు స్నేహితులతో కలిసి కాలాన్ని వృధా చేసుకుంటారు. ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఎదుటి వారికి మంచి చెప్పినా వారు మిముల్ని అపార్థం చేసుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల అనర్ధాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ వల్ల లాభాలు వస్తాయి. గతంలో పోగొట్టుకున్న డబ్బును ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. అనవసరం ఖర్చులకి దూరంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు పెద్ద వారి మాటలను గౌరవించి కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈ రోజు అన్నపూర్ణ దేవిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ఆనందంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. వివాహ నిశ్చయ తాంబూలాల శుభకార్యాలు జరుపుతారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆనందంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు !

ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆనందంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటారు. వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు వస్తాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఇతరులకు సహాయం చేయడానికి శ్రద్ధ చూపుతారు. కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. సంతోషంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ గణేశ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ప్రయాణ లాభాలు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తప్పు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల నష్టపోతారు. పిల్లల విషయంలో ఆ జాగ్రత్తగా ఉండటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. లాభాలు వస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేస్తారు. సోదర సోదరీమణులకు సఖ్యతగా ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ధన లాభం కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టపోతారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అనవసరం ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు అనర్ధాలు కలిగిస్తాయి.
రెమిడీః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. గతంలో తప్పు చేసిన వ్యక్తులు మిముల్ని తిరిగి క్షమాపణ కోరుతారు. శత్రువులు కూడా స్నేహితులవుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాలపై అధికారుల మన్ననలు పొందుతారు.
రెమిడీః ఈరోజు షట్పదీ స్తోత్రం పారాయణం చేసుకోండి.


Share

Related posts

“వర్మ” ఆయనే ఒక వైరస్… ఆయనే ఒక వాక్సిన్…!

Srinivas Manem

ఏపీలో నేడు ఏం జ‌రుగుతుందో తెలిస్తే ….

sridhar

అనంత పద్మనాభస్వామి దేవాలయ విశేషాలు ఇవే !

Sree matha