NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ – 12 – ఫాల్గుణ మాసం – సోమవారం.అధిక లాభాలు కలుగుతాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 12 – ఫాల్గుణమాసం – సోమవారం.

మేషరాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల నష్టపోతారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. అనుకున్న పనులను మీలో ఉన్న బద్ధకం వల్ల వాయిదా పడతాయి. ఇబ్బందులు కలుగుతాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు.
రెమిడీః ఈరోజు శివారాధన చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు.
రెమిఢీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి మాట్లాడటం వల్ల అనర్ధాలు కలుగుతాయి. మీలో ఉన్న మొండి పట్టుదల వల్ల కోపం వల్ల మీకు సహాయం చేసేవారు కూడా దూరమవుతారు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. రుణ బాధలు పెరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. ప్రయాణాల ఇబ్బందులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు ఆ శ్రద్ధ చూపడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. మీలో ఉన్న అసహనం వల్ల చికాకు వల్ల స్నేహితుల మధ్య బంధువుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులు స్నేహితులతో కలిసి సమయాన్ని వృధా చేస్తారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో గురించి దీర్ఘాలోచన చేస్తారు.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

today horoscope in telugu april 12
today horoscope in telugu april 12

సింహరాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటుతనం వల్ల పెద్ద వారిని ఆగౌరవించడం వల్ల నష్టపోతారు. నూతన వ్యక్తుల పరిచయం అనర్థాలు కలిగిస్తాయి. తప్పు చేసిన వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.వాహనాలను కొనుగోలు చేస్తారు !

మీ రోజు సంతోషకరంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న వస్తువులను డబ్బును తిరిగి పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విహార యాత్రలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తలు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు వస్తాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసిమెలిసి సఖ్యతగా ఆనందంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

వృశ్చికరాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు అష్టాదశ శక్తిపీఠ స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.సోదరుల మధ్య విభేదాలు కలుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణ నష్టం కలుగుతుంది. విద్యార్థులు సబ్జెక్టు అర్థం కాకపోవడం వల్ల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల ధననష్టం కలుగుతుంది. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్థిరాస్తులు అనుకూలించవు. సోదరుల మధ్య విభేదాలు కలుగుతాయి. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల బంధువులతో చికాకులు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.శత్రువులు కూడా మిత్రుల అవుతారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు. ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. శత్రువులు కూడా మిత్రుల అవుతారు. గృహంలో ఏదో ఒక వేడుకల జరుపుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం !

ఈ రోజు బాగుంటుంది. వివాహాది నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. విహార యాత్రలు చేస్తారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో కుటుంబ సభ్యులతో సఖ్యతగా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – సోమవారం.ఆర్థిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి మీ అంతట మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకుముందు వసూలు కానీ మొండి బకాయిలు తిరిగి వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విద్యార్థుల స్నేహితులతో కలిసి చర్చించుకుంటూ కష్టపడి చదువుకుంటారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. ఆనందంగా ఉంటారు. తెలియని కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
రెమిడీః శ్రీశివాభిషేకం, శివారాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

author avatar
Sree matha

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju