NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.పనులను పూర్తిచేస్తారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ – 13 – చైత్రమాసం – మంగళవారం – ఉగాది. ఈరోజు అన్ని రాశుల వారు గణపతి, లక్ష్మి ఆరాధన చేయండి, పంచాంగ శ్రవణం వినండి.

మేష రాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.ఈరోజు ప్రమోషన్లు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి, అధిక లాభాలు కలుగుతాయి. ప్రయాణం సౌఖ్యం కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.సోదరుల మధ్య విభేదాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సోదరుల మధ్య విభేదాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. అనవసరపు ఖర్చులు ఎక్కువవుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. మీ మాట తీరు వల్ల బంధువుల మధ్య విభేదాలు కలుగుతాయి. వాహన ప్రయాణం నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి.

మిధున రాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత గా ఉంటారు. బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.

కర్కాటక రాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.ఈరోజు అన్యోన్యంగా ఉంటారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట అవుతుంది. వ్యాపార విస్తరణ వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో బాగుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. వివాహ అవకాశాలు వస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

today horoscope in telugu april 13
today horoscope in telugu april 13

సింహరాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.పనులను పూర్తిచేస్తారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. గతంలో పోగొట్టుకున్న గౌరవాన్ని, డబ్బును తిరిగి పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని విజయం పొందుతారు.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.ఇష్టపడే వారు దూరమవుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల, చికాకు వల్ల ఇష్టపడే వారు దూరమవుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. తప్పు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల నష్టపోతారు. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత వహించడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది.

తులారాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.ఆభరణాల కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు అర్థం చేసుకొని కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. వివాహాది సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.శుభవార్తలు వింటారు !

ఈరోజు ధన లాభం కలుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఈరోజు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. సువర్ణ ఆభరణ లాభాలు కలుగుతాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు.

ధనస్సు రాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది. గతంలో తప్పు చేసిన వ్యక్తులు తిరిగి మిమ్మల్ని క్షమాపణ కోరుతారు. గతంలో పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుతారు. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు.

మకర రాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.విహార యాత్రలు చేస్తారు !

ఈరోజు శుభయోగంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కాలాన్ని వృధా చేయకుండా సరైన సమయానికి పని పూర్తి చేసుకుంటారు, పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. విహార యాత్రలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు.

కుంభ రాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.ప్రశాంతంగా ఉంటారు !

ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటారు. స్త్రీలు కుటుంబంలో అనుకున్న సమయానికి చేపట్టిన పనులను పూర్తి చేసుకొని ప్రశాంతంగా ఉంటారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కాలాన్ని వృధా చేయకుండా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు.

మీన రాశి Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.తీర్థయాత్రలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. సమస్త ఆరోగ్యాన్ని పొందుతారు.

author avatar
Sree matha

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju