NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope  ఏప్రిల్ 16 – చైత్రమాసం – శుక్రవారం

మేషరాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలసిమెలసి ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులు ఏర్పరచుకుంటారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అయిన వారి ఆదరణ పొందుతారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. రుణ బాధలు తొలగిపోతాయి. ధన యోగం కలుగుతుంది. మీ మాట తీరు వల్ల అందరినీ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.వ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో ఆ శ్రద్ధ చూపుతారు. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల బంధువులతో స్నేహితులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో అనుకోని స్వల్ప నష్టాలు కలుగుతాయి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మోసపోతారు. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ భగవద్గీత పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును వస్తువులను తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

today horoscope in telugu april 16
today horoscope in telugu april 16

సింహరాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. మీలో ఉన్న కోపం వల్ల చికాకుల వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల మోసపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి ఆరాటపడటం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సోదరుల మధ్య సఖ్యత కోల్పోతారు.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉన్నత ఉద్యోగాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సమయపాలన పాటించడం వల్ల పని ఒత్తిడి తగ్గిపోతుంది. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.వ్యాపారాల్లో స్వల్ప ధన నష్టం కలుగుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల అపవాదులు వస్తాయి. అనుకున్న పనులను తొందరగా పూర్తి చేయాలని తప్పుడు మార్గంలో వెళ్లడం వల్ల నష్టం కలుగుతుంది. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థుల స్నేహితుల వల్ల చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప ధన నష్టం కలుగుతుంది. స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. శత్రువులు కూడా స్నేహితులవుతారు. ముఖ్యమైన విషయాలు స్నేహితుల సహకారం పొందుతారు. పెద్దవారిని గౌరవిస్తారు. వారి మాటలను సూచనలను పాటిస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. అవివాహితులకు వివాహ అవకాశాలు వస్తాయి. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈ రోజు లక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.ఇంట్లో ఏదో ఒక వేడుకను జరుపుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఏదో ఒక వేడుకను జరుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కాలాన్ని వృధా చేయకుండా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధిస్తారు.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. గతంలో విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకుంటారు. అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్ పొందుతారు. విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. విహార యాత్రలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 కుంభరాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.స్నేహితులు కూడా శత్రువులు అవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. ధననష్టం కలుగుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. ప్రయాణ అనుకూలత కోల్పోతారు. మీలో ఉన్న పట్టుదల వల్ల చికాకుల వల్ల స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో అధిక శ్రమ వల్ల స్వల్ప లాభాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. నూతన వ్యక్తులతో పరిచయాలు అనర్ధాలు కలిగిస్తాయి.
రెమిడీః ఈరోజు దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ 16 – చైత్రమాసం- శుక్రవారం.ఊహించని ధనలాభం కలుగుతుంది !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. గతంలో మిమ్మల్ని కోప్పడిన వ్యక్తులు తిరిగే క్షమాపణ కోరుతారు. సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందుతారు. సోదరులతో ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వివాహాది సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఊహించని ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju