NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం – సోమవారం.

మేష రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.ఆరోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనివ్వడం మంచిది. పిల్లల తప్పులను ప్రోత్సహించడం వలన నష్టపోతారు. స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది. కోపానికి, ఆవేశానికి దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీ: ఈరోజు దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.అహంకారాన్ని తగ్గించుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. అందానికి ప్రాధాన్యతనిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. గతంలో విడిపోయిన దంపతులు తిరిగి కలుస్తారు. అహంకారాన్ని తగ్గించుకుంటారు. ఉద్యోగస్తులకు గడచిన రోజుల కంటే వృత్తిలో మెరుగు పడతారు.
రెమిడీః శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణ చేసుకోండి.

మిధున రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.సోదరుల నుంచి శుభవార్తలు !

ఈరోజు బాగుంటుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసిన అప్పులను తీరుస్తారు. కొత్త వ్యాపారలను ప్రారంభించి లాభాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. మిత్రుల సహకారం తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆస్తులు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది.
రెమిడీ: దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

today horoscope in telugu april 19
today horoscope in telugu april 19

సింహరాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు బాగుంటుంది. బాకీలను వసూలు చేసుకుంటారు. నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.
రెమిడీః కృష్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

కన్యా రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.వ్యాపారాల్లో లాభాలు !

ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గి అనవసరమైన విషయాల మీద దృష్టి చూపుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.
రెమిడీః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

తులా రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.ఈరోజు ప్రముఖులతో కీర్తింప బడతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారి కోసం శ్రమ పడతారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. సంపాదన పెంచుకుంటారు. ఉద్యోగస్తులు ప్రముఖులతో కీర్తింప బడతారు. సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సాంకేతిక విద్యలు నేర్చుకోవడానికి తపన పడతారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.
రెమిడీ: దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.అనారోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది, ఒత్తిడికి లోనుఅవుతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.ఉద్యోగస్తులకు ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదుచిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయకపోవడం వలన ప్రమాదాలు ఏర్పడతాయి.
రెమిడీః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.ధనాభివృద్ధి పెంచుకుంటారు !

ఈరోజు పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీలో ఉన్న మంచితనం వల్ల అందరినీ అర్థం చేసుకుంటారు. అప్పుల బాధలు తీర్చుకొని ధనాభివృద్ధి పెంచుకుంటారు. ఉన్నత విద్యలకు అర్హులవుతారు. పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీ: విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

కుంభ రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు !

ఈరోజు బాగుంటుంది. అనాధలకు సహాయం చేస్తారు. మానసిక ఒత్తిడిని పోగొట్టుకుంటారు. సంగీత సాహిత్యాల మీద ఆసక్తి చూపుతారు.వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు పొందుతారు. పనులు పూర్తి అయితాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.
రెమిడీః శ్రీరామ రక్షాస్తోత్రం పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.

మీన రాశి Today Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం- సోమవారం.ఈరోజు ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు అనవసరపు విషయాలతో సమయాన్ని గడిపి చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలను మరచిపోయే అవకాశం ఉంది. రాబోయే రోజుల గురించి ఆందోళన పడతారు. కోపంగా మాట్లాడటం వలన ఇబ్బందులు ఎదురవుతాయి.
రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేసుకొండి.

author avatar
Sree matha

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju