NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ – 21 – చైత్రమాసం – బుధవారం. ఈరోజు శ్రీరామనవమి. అన్ని రాశుల వారు శ్రీరామజయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ప్రసార మాథ్యమాల ద్వారా శ్రీరామనవమి కళ్యాణాన్ని వీక్షించి, ఇంట్లో వడపప్పు, పానకం శ్రీసీతారామ, లక్ష్మణ, ఆంజేనేయస్వామికి నైవేద్యంగా సమర్పించండి. ప్రసాదంగా స్వీకరించండి.

మేష రాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపార విస్తరణల వల్ల లాభాలు కలుగుతాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహ కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.ఈరోజు విజయం పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజుల గురించి దీర్ఘాలోచన చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు.

మిధున రాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజా ఆనందకరంగా ఉంటుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విహార యాత్రలు చేస్తారు. సోదరులతో సఖ్యత గా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో పోగొట్టుకున్న వస్తువులను, డబ్బులను తిరిగి పొందుతారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. సాంప్రదాయకమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో బంధువుల సహాయ సహకారాలు అందుకుంటారు.

today horoscope in telugu april 21
today horoscope in telugu april 21

సింహరాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల ప్రాణ స్నేహితులను కోల్పోతారు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.ఈరోజు లాభదాయకంగా ఉంటుంది !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. స్నేహితులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. తీర్థయాత్రలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

తులారాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుకుంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకున్న పనులను ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో సరైన సమయానికి పూర్తిచేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటివారి సహకారం పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.సోదరులతో విభేదాలు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు ఒత్తిడి వల్ల చదువు విషయంలో నిర్లక్ష్యం చూపుతారు.

మకర రాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. యజ్ఞయాగాది క్రతువులలో పాలుపంచుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.ధనప్రాప్తి కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో ఆదరణ పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. వ్యాపారాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారులకు కీర్తింపబడతారు.

మీన రాశి Today Horoscope ఏప్రిల్ 21 – చైత్రమాసం- బుధవారం.వ్యాపారాల్లో అనుకోని ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. పెద్ద వారి మాటలు సూచనలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో అనుకోని ధననష్టం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలించాలి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎదుటివారి చెప్పిన మాటలు వినడం వల్ల మోసపోతారు. చేపట్టిన పనులను మీద ఉన్న బద్ధకం వల్ల వాయిదా వేస్తారు. ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలకు పని వత్తిడి ఎక్కువై చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

author avatar
Sree matha

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju