NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.ధన యోగం కలుగుతుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం – శుక్రవారం

మేషరాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.ధన యోగం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. స్నేహితులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విద్య లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మోసపోతారు. చెప్పుడు మాటలు వినడం వల్ల అపార్ధాలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలించవు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేయలేక వాయిదా వేస్తారు. ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. మీలో ఉన్న చికాకు వల్ల పట్టుదల వల్ల సోదరులతో సఖ్యత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం వేసుకోండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. పోగొట్టుకున్న ఆస్తిని ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని కోల్పోతారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. మీలో ఉన్న కోపం వల్ల ప్రాణ స్నేహితులు మీకు దూరం అవుతారు.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించండి.

today horoscope in telugu april 23
today horoscope in telugu april 23

సింహరాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. విహార యాత్రలు చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. తెలియని క్రొత్త క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి శ్రద్ధ చూపుతారు. సోదరులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. అనుకున్న పనులను మీలో ఉన్న బద్ధకం వల్ల సరైన సమయానికి పూర్తి చేయలేకపోతారు. వాయిదా పడతాయి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న మాట పట్టింపు వల్ల బంధువులతో విభేదాలు కలుగుతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో అనుకోని ధన నష్టం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ వల్ల లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరితో కలిసిమెలసి ఆనందంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.ధననష్టం కలుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయాలని తప్పుడు మార్గాలు వెళ్లడం వల్ల అనర్ధాలు కలుగుతాయి. మీరు చెప్పే చిన్న చిన్న అబద్ధాల వల్ల మీరే నష్టపోతారు. మీలో ఉన్న ఆత్మ మీలో ఉన్న అసహనం వల్ల చికాకు వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో ఊహించని ధననష్టం కలుగుతుంది. రుణ బాధలు పెరుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. రాబోయే రోజుల గురించి దీర్ఘాలోచన చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి మీ అంతట మీరే నిర్ణయాలు తీసుకుంటారు. సాంప్రదాయ ఆహారానికి ధాన్యం ఇస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఏదో ఒక వేడుకల్ని జరుపుతారు.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.ఈరోజు ప్రయోజనకరంగా లేదు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల మీరే నష్టపోతారు. ఇతరులకు మంచి చెప్పడం వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. విద్యార్థులు కాలాన్ని వృధా చేస్తూ చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. రాబోయే రోజుల గురించి ఆందోళన పడతారు. దీర్ఘాలోచన చేస్తారు. వ్యాపారాల్లో ఆటంకాలు. ఎదురై స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.ప్రయాణ లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో అయిన వారితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పెద్దవారి పరిచయాలు పెంచుకుంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ 23 – చైత్రమాసం- శుక్రవారం.ఈరోజు లాభకరంగా ఉంటుంది !

ఈరోజు లాభకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు. ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. సంతోషంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. పేదవారికి సహాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇంతకు ముందు మిమ్మల్ని కోప్పడ్డ వారు తిరిగి క్షమాపణ కోరుతారు. శత్రువులు కూడా స్నేహితులవుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో మిత్రులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju