NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.వ్యాపారాల్లో ఊహించని ధన లాభం !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం – శనివారం

మేషరాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. నీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. మీలో ఉన్న రహస్యాలను బయటకు చెప్పడం వల్ల నష్టపోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో ఆ శ్రద్ధ చూపుతారు. సోదరులతో విభేదాలు కలుగుతాయి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారికి సింధూరం వేయించండి.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులకు విద్యా నష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు .స్వల్పనష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకూలత కోల్పోతారు. ప్రయాణ సౌఖ్యాన్ని కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న తండ్రి పాట తనం వల్ల చికాకుల వల్ల బంధువులతో విభేదాలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. నల్ల నువ్వులను కందులను ఎవరికైనా బ్రాహ్మడికి దానం చేయండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.కలిసిమెలసి ఆనందంగా ఉంటారు !

ఈ రోజు బాగుంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసిమెలసి ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్లాస్టిక్ ఆహారాన్ని తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.వ్యాపారాల్లో ఊహించని ధన లాభం !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. ఋణ బాధలు తీరిపోతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. వ్యాపారాల్లో ఊహించని ధన లాభం వస్తుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.
రెమిడీః ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

today horoscope in telugu april 24
today horoscope in telugu april 24

సింహరాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో సరైన సమయానికి పూర్తిచేస్తారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. విద్యార్థులకు లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. సాంప్రదాయకమైన పద్ధతులకు ఆచారాలకు నీతి నిజాయితీ ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సాంప్రదాయకమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విహార యాత్రలు చేస్తారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమిస్తాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమిస్తాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలను ఏర్పరచుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదివుతారు. ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు.
రెమిడీః ఈరోజు అష్టాదశ స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.శుభవార్తలు వింటారు !

ఈరోజు శుభయోగం గా ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాబోయే రోజుల గురించి దీర్ఘాలోచన చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. సోదరులతో సఖ్యతగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీహయగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. వివాహాది నిశ్చయతాంబూలాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారులచే ప్రశంసలు. విద్యార్థులు కష్టపడి చదువుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈ రోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

మకర రాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న అహంకారం వల్ల నష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో ఒడిదుడుకుల వల్ల నష్టం కలుగుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. ఎదుటి వారు చెప్పిన మాటలు వినడం వల్ల మోసపోతారు.
రెమిడీః ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామినీ ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతారు. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ 24 – చైత్రమాసం-శనివారం.ధన యోగం కలుగుతుంది !

ఈ రోజే సంతోషకరంగా ఉంటుంది. వాక్చాతుర్యం వల్ల అందరూ మమ్మల్ని ఆదరిస్తారు. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కంప్యూటర్ విద్యకు శ్రద్ధ పై చూపుతారు. గొప్ప వ్యక్తుల పరిచయాలు పెంచుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. తెలియని కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
రెమిడీః ఈ రోజు శివారాధన చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju