NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. ఈరోజు పనులు పూర్తి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 6 – ఫాల్గుణమాసం- మంగళవారం.

మేషరాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. వివాహ శుభ కార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలం. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. సోదరులతో సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. స్వల్ప నష్టాలు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు అనవసర విషయాల వల్ల చదువు అశ్రద్ధ చూపుతారు. నూతన వ్యాపారాలు అనుకూలించవు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను పోగొట్టుకుంటారు.
రెమిడీః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. ఇతరులకు సహాయం చేయాలనే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. గతంలో పోగొట్టుకున్న డబ్బును, గౌరవాన్ని తిరిగి పొందుతారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

today horoscope in telugu april 6
today horoscope in telugu april 6

సింహరాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. వ్యాపార విస్తరణ వల్ల లాభాలు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. సోదరులతో అనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. ఈరోజు పనులు పూర్తి !

ఈరోజు శ్రమాధిక్యత వల్ల అంతా బాగుంటుంది. వ్యాపారాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలిస్తాయి, లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులా రాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందుల. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. ఎదుటి వారితో అనవసరపు విషయాలను చర్చించడం వల్ల వాదోపవాదాలు ఏర్పడతాయి.
రెమిడీః శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు మార్పిడి అవుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు. విహార యాత్రలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. స్నేహితులు శత్రువులు అవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. విద్యార్థులు ఒత్తిడికిలోనై చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో ఆటంకాలు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ధన నష్టం కలుగుతుంది. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. సోమరితనం వల్ల చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. ఇబ్బందులు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకర రాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. రుణ బాధలు తేలిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు.
రెమిడీః అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహితులు మీకు దూరం అవుతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందక స్వల్ప నష్టాలు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 మీన రాశి Today Horoscope ఏప్రిల్ – 6 – ఫాల్గుణ మాసం – మంగళవారం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం పొందుతారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆచార సాంప్రదాయాలకు పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. తెలియని విషయాలను తెలుసుకుంటారు. పెద్దవారిని గౌరవిస్తారు.
రెమిడీః శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju