NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.అధిక లాభాలు కలుగుతాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్- 8 – ఫాల్గుణమాసం- గురువారం

మేషరాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు !

ఈ రోజు బాగుంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఎప్పట్నుంచో ఎదురు చూసే అవకాశాలు ఈరోజు వస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ బ్యాంకులు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలిస్తాయి. విహార యాత్రలు చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి పెరుగుతుంది. అధిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుని బాగుంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును మర్యాదను తిరిగి పొందుతారు. విలువైన సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. అర్థంకాని సబ్జెక్టులను అర్థం చేసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారవిస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడకుండా ఆలోచించి పెద్ద వారి సూచనలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటారు.
రెమిడీః ఈరోజు విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

కర్కటకరాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.స్త్రీలు విలువైన వస్తువుల పోగొట్టుకుంటారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు స్నేహితులతో కలిసి చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. వ్యాపారాల్లో అనుకోని ఆటంకం స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని ఒత్తిడి ఎక్కువై ప్రశాంతత కోల్పోతారు. ఇతరుల తప్పులను ఎత్తి చూపడం వల్ల మీ మీద నిందలు పడతాయి. స్త్రీలు విలువైన వస్తువుల పోగొట్టుకుంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

today horoscope in telugu april 8
today horoscope in telugu april 8

సింహరాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బులను వస్తువులను తిరిగి పొందుతారు. కుటుంబ సభ్యులతో అందరితో స్నేహితులతో కలసిమెలసి ఆనందంగా ఉంటారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదువుకుంటారు. ఉన్నత కళాశాలలు ప్రదేశాలు పొందుతారు. వ్యాపారాల్లో ఊహించని ఎన్నో లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామ పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆచార సాంప్రదాయాలకు పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. వారి సలహాలను సూచనలను పాటిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో కలిసి ఆనందంగా ఉంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 తులారాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.ఈరోజు సానుకూలంగా ఉంటుంది !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న నీతి నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యమైన విషయాల్లో చిన్నచిన్న అబద్దాలు చెప్పడం వల్ల నష్టం కలుగుతుంది. ముఖ్యమైన పనులను మీలో ఉన్న సోమరితనం వల్ల వాయిదా పడతాయి. ఆటంకాలెదురవుతాయి. విద్యార్థులు బద్ధకం వహించి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో అధిక శ్రమ వల్ల స్వల్ప లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. ఆహార విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఏదైనా పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టం కలుగుతుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. నీ దగ్గర ఏమీ తెలియనట్టు నటించి మీ దగ్గర ఉన్న డబ్బును చేస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు ఈ విషయంలో శ్రద్ధ లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారంలో భాగస్వాముల వల్ల స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో గొప్ప అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారం విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు అనవసరపు విషయాల వల్ల చదువు విషయంలో ఆ శ్రద్ధ చూపుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల మోసపోతారు. సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది.
రెమిడీః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించాలి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ప్రాజెక్టు వర్కులు చేపడతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు.
రెమిడీః ఈ రోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ – 8 – ఫాల్గుణ మాసం – గురువారం.స్నేహితులు కూడా శత్రువులు అవుతారు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. రాబోయే రోజుల గురించి ఆందోళన పడతారు. దీర్ఘాలోచన చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. ఆకస్మిక ప్రయాణాలు అనర్ధాలు కలిగిస్తాయి. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల పట్టుదల వల్ల నీకు సహాయం చేసేవారు దూరమవుతారు.
రెమిడీః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju