NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .పెట్టుబడులు అనుకూలిస్తాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం – శుక్రవారం.

మేష రాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .రుణ బాధలు తొలగిపోతాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి, అధిక లాభాలు కలుగుతాయి. విలువైన సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. ఇతరులకు సహాయం చేయాలని తపన పడతారు.
రెమిడీః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .వ్యాపార విస్తరణ వల్ల లాభాలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, డబ్బును తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 కర్కాటక రాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .ఈరోజు మోసపోతారు !

today horoscope in telugu april 9
today horoscope in telugu april 9

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణ అనుకూలత కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది. స్థిరాస్తులు అనుకూలించవు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో నష్టాలు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి చదువు విషయాన్ని ఆశ్రద్ధ చూపుతారు. కొత్త వ్యక్తులను నమ్మడం వల్ల మోసపోతారు. స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు.
రెమిడీః దుర్గాదేవిని ఆరాధించండి.

సింహరాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదివు కుంటారు, పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .పుట్టింటి నుంచి శుభవార్తలు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి మెరుగుపడుతుంది, అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి పని భారాన్ని తగ్గించు కుంటారు. ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. విహార యాత్రలు చేస్తారు. సమస్త ఆరోగ్యాన్ని పొందుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .స్నేహితులు శత్రువులు అవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల ముఖ్యమైన విషయాల్లో ఆలోచన శక్తిని కోల్పోతారు. విద్యార్థులు స్నేహితులతో కలిసి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురై స్వల్ప నష్టాలు కలుగుతాయి. మీలో ఉన్న కోపం వల్ల స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల అందరూ మిమ్మల్ని నిందిస్తారు.
రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు కలుగుతాయి. విద్యార్థులు స్నేహితులతో కలిసి కాలాన్ని వృధా చేసుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. స్త్రీలకు పని వత్తిడి ఎక్కువై ప్రశాంతత కోల్పోతారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .ప్రయాణ ఇబ్బందులు !

ఈ రోజు బాగుంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం అనుకూలిస్తుంది. విద్యార్థులు కష్టపడి చదువు కొంటారు, సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు. విహార యాత్రలు చేస్తారు. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

మకర రాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .ఆరోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఎదుటివారు చెప్పిన మాటలు వినడం వల్ల నష్టపోతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు అనవసర విషయాల వల్ల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. ధన నష్టం కలుగుతుంది. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల అయిన వారు దూరమవుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 కుంభరాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .పనులను పూర్తిచేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి, అధిక లాభాలు కలుగుతాయి. గతంలో పోగొట్టుకున్న గౌరవాన్ని, డబ్బులు తిరిగి పొందుతారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పై అధికారుల పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఎదుటి వారు సహాయం చేస్తారు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

మీన రాశి Today Horoscope ఏప్రిల్ – 9 – ఫాల్గుణ మాసం –శుక్రవారం .ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల నష్టపోతారు. ధననష్టం కలుగుతుంది. అవమానాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని ఒత్తిడి ఎక్కువై ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju