NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.బాధలు తీరిపోతాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 14 – మాఘమాసం – ఆదివారం.

మేష రాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.బాధలు తీరిపోతాయి !

ఈరోజు బాగుంటుంది. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. డబ్బు సంపాదించడానికి శ్రద్ధ చూపుతారు. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగ పరచుకుని సంతోషంగా ఉంటారు. దంపతులిద్దరూ కలిసి మెలిసి ఉంటారు. తప్పని పరిస్థితుల్లో అబద్ధాలు చెబుతారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.కుటుంబంలో సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అవసరానికి డబ్బులు చేతికి అందక పోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ధన నష్టం కలుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ చూపుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. సోదరులతో విభేదాలు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీః ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.పుట్టింటి నుంచి శుభవార్తలు !

ఈ రోజు బాగుంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
రెమిడీః ఈరోజు లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.తోటి ఉద్యోగులతో ఇబ్బందులు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మీలో ఉన్న కోపం వల్ల, చికాకుల వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోని చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించక నష్టం కలుగుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు.
రెమిడీః ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి, పేదవారికి అన్నదానం చేయండి.

today horoscope in telugu march 14 2021
today horoscope in telugu march 14 2021

సింహరాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యులతో, బంధువులతో కలిసి మెలిసి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యానికి దూరంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.స్త్రీలకు ఒత్తిడి !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మీలో ఉన్న చికాకు వల్ల, తొందరపాటు తనం వల్ల అందరితో విభేదాలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలించవు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. స్త్రీలకు పని ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.ప్రయాణ లాభాలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీలో ఉన్న కష్టాలను, సందేహాలను స్నేహితులతో చర్చిస్తారు. ఆనందంగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. సోదరుల వల్ల శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు స్థల మార్పిడి అవుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు కలుగుతాయి. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విలువైన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు అష్టాదశ పీఠ స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.వ్యాపారాల్లో నష్టాలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మీలో ఉన్న మొండి పట్టుదల వల్ల ఇష్టపడే వారు దూరం అవుతారు. అవసరానికి డబ్బులు అందక నష్టం కలుగుతుంది. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి. మీరు చేయని తప్పులకు నిందలు పడే అవకాశం ఉంటుంది.
రెమిడీః లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.సమాజంలో గౌరవ మర్యాదలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధనలాభం కలుగుతుంది. వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి. స్నేహితులను కలుసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఆచార సాంప్రదాయాలకు, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. దానధర్మాలు చేస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతారు.
రెమిడీః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి, గోవులకు గరికను సమర్పించండి.

మకర రాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.పనులు వాయిదా !

ఈరోజు అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం కలుగుతుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. రాబోయే రోజుల గురించి దీర్ఘాలోచన చేస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయక వాయిదా పడతాయి. ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు సోమరితనం వల్ల విద్యను నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు.
రెమిడీః ఈరోజు దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.ఉన్నత వ్యక్తులతో పరిచయాలు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రుణబాధలు తగ్గిపోతాయి. ధన లాభం కలుగుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు విశ్వనాథ అష్టకం పారాయణం చేయండి.

మీన రాశి Today Horoscope మార్చి-14 – మాఘమాసం – ఆదివారం.స్వల్ప అనారోగ్యం !

ఈరోజు అనుకూలంగా లేదు. కోపం వల్ల, మొండితనం వల్ల కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో విభేదాలు. రుణ బాధలు పెరుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. ఇతరులు చెప్పిన మాటల వల్ల మోసపోతారు. స్వల్ప అనారోగ్యం కలుగుతుంది. అనుకున్న పనులు వాయిదా పడతాయి.
రెమిడీః విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju