NewsOrbit
Featured Horoscope దైవం న్యూస్

Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.ఈరోజు లాభదాయకంగా ఉంటుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 15 – పాల్గుణమాసం – సోమవారం.

మేష రాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.క్రయవిక్రయాలలో నష్టాలు !

ఈరోజు ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాల్లో సమస్యలు వ్యవహారాలకు దూరంగా ఉండండి. బంధువులతో విభేదాలు ఏర్పడుతాయి. ఆర్థిక నష్టం క్రయవిక్రయాలలో నష్టాలు, అప్పుల బాధలు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త.
రెమిడీ: గ్రామ సింహాలకు రొట్టెలను వెయ్యండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.ఈరోజు లాభదాయకంగా ఉంటుంది !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. మిత్రుల సహకారం పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా బలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. క్రయవిక్రయాలకు అనుకూలం. విద్యార్థులు మంచి మంచి అవకాశాలను పొందుతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.
రెమిడీ: అష్టలక్ష్మీ పారాయణం చేసుకోండి.

మిథున రాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.సమస్యలు ఎదురవుతాయి !

ఈరోజు కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగస్తులకు ఇబ్బందులు. వ్యసనాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక నష్టం విద్యార్థులకు సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వల్ల సమస్యలు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనం చేసుకుంటారు.
రెమిడీ: ఈరోజు శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతిని ఆరాధించండి

కర్కాటకరాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి !

కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ఈరోజు మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు. భాగస్వామ్య వ్యాపారాలలో నష్టాలు. నమ్మిన వారు మోసం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అవమానాలు. ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.
రెమిడీ: నవగ్రహ ఆరాధన చేయండి.

today horoscope in telugu march 15 2021
today horoscope in telugu march 15 2021

సింహరాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.వ్యవహారాలలో విజయం !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. అనారోగ్యాలను తగ్గించుకుంటారు. భార్యా పిల్లలతో ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాల వల్ల లాభాలు. వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు. ఈరోజు బంధువులను కలుసుకుంటారు. ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు.
రెమిడీ: రామనామ పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.ఆనందంగా గడుపుతారు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కళాకారులకు అభివృద్ధి. విందు వినోదాలలో పాల్గొంటారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. అనవసర విషయాలలో తలదూర్చకండి. వ్యాపారాలలో అనుకూల పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. క్రయవిక్రయాలలో అనుకూలం బంధువర్గంతో విభేదాలు.
రెమిడీ: గోసేవ చేయండి.

తులారాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తాయి !

ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు లక్ష్యాలను సాధిస్తారు. తాత్కాలిక ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి. విద్యార్థులు ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు. ఉద్యోగాలలో పై అధికారుల మన్ననలు పొందుతారు.
రెమిడీ: శివారాధన శ్రీసూక్త పారాయణ చేసుకొనుట మంచిది

వృశ్చికరాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.అనుకోని పరిచయాలు ఏర్పడతాయి !

ఈ రాశి వారికి ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అనుకోని పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఉన్నత అవకాశాలు పొందుతారు. విదేశీ యానం చేసే అవకాశం ఉన్నది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
రెమిడీ: హనుమాన్ చాలీసా పారాయణం వలన అంతా శుభం కలుగుతుంది

ధనుస్సురాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.వ్యాపారాలలో లాభం !

ఈరోజు మీకు అంతా లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటుతనం వలన కొంత ఇబ్బందిగా ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభం చేకూరుతుంది. మౌనంగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉన్నది. కొన్ని ముఖ్యమైన సమయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సోదర సోదరీమణులుతో సఖ్యతగా ఉంటారు. మిత్రుల సహాయాన్ని పొందుతారు.
రెమెడీ: పేదవారికి సహాయం చేయండి

మకర రాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.ఆకస్మిక ప్రయాణాలు !

ఈరోజు కొంచం ఇబ్బందికరంగా ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు.వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి.ఆర్ధిక నష్టం కలుగుతుంది.కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి.పెటుబడుల్లు అనుకులించవు.ఆకస్మిక ప్రయాణాలు.విద్యార్థులు పోటీ పరీక్షలో సమస్యలను ఎదురుకుంటారు. కార్యాలయాల్లో ఇబ్బందులు.
రెమిడీ: శ్రీదక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి లేదా పారాయణం చేసుకోండి.

కుంభరాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.ఉత్సాహంగా పనిచేస్తారు !

ఈరోజు శుభయోగం ఉంటుంది. వ్యయహారాలలో విజయం. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. పిలల్ల కోసం అధిక శ్రమ పడుతారు.
రెమిడీ: ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించడి.

మీనరాశి Today Horoscope మార్చి-15 – మాఘమాసం – సోమవారం.ఎదుటివారితో విభేదాలు !

ఈరోజు కష్టంగా ఉంటుంది. సమస్యలు అధికమవుతాయి. మాట జారడం వల్ల ఎదుటివారితో విభేదాలు ఏర్పడుతాయి. మీ కష్టాలను స్నేహితులతో పంచుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూరపు బందువుల నుంచి చేడువర్తలు వింటారు.వ్యాపారాలలో స్వల్ప నష్టాలు.
రెమిడీ: కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N