NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .లక్ష్యాన్ని సాధిస్తారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 29 – పాల్గొన్న మాసం – సోమవారం.

మేష రాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, విజయం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్యానికి దూరంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .ఆభరణాల కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. వ్యాపారాల్లో అనుకూలత. విద్యార్థులు ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. సమాజ సేవ చేస్తారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .ధన లాభం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కార్యాలయాల్లో సమయపాలన పాటించి తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుకుంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు.
రెమిడీః విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .ఈరోజు బాధలు తీరిపోతాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలు పాటిస్తారు. ప్రయాణ లాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

today horoscope in telugu march 29
today horoscope in telugu march 29

సింహరాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .స్నేహితుల సహకారం పొందుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. మిత్ర లాభం కలుగుతుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు. సోదరులతో సఖ్యతగా ఉంటారు.
రెమిడీః శ్రీ రాఘవేంద్ర స్వామిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .కార్యాలయాల్లో ప్రమోషన్లు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు స్నేహితులతో కలిసి కష్టపడి చదువు కుంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో అధిక లాభాలు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యం పొందుతారు.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .అప్పుల బాధలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ మాట తీరు బాగుండక లేకపోవడంవల్ల అవమానాలు ఎదురవుతాయి. ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అవుతుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. మనోవేదనకు గురవుతారు. ధననష్టం కలుగుతుంది. వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి పెరుగుతుంది.
రెమిడీః ఈరోజు శివారాధన చేయండి, పేదవారికి అన్నదానం చేయండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతుల పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, క్రొత్త ప్రాజెక్టు వర్కులు చేపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణ లాభాలు.
రెమిడీః ఈరోజు లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత గా ఉంటారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి, అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. విద్య లాభం కలుగుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .లక్ష్యాన్ని సాధిస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. అనారోగ్యానికి దూరంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .ఈరోజు తోటి ఉద్యోగులతో ఇబ్బందులు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాల వల్ల ప్రమాదాలు. తొందరపడి రహస్యాలను బయట చెప్పడం వల్ల నష్టం కలుగుతుంది. మీలో ఉన్న మొండి పట్టుదల మల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు.
రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి-29- పాల్గుణ మాసం –సోమవారం .ఉన్నత వ్యక్తులతో పరిచయాలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. సంతోషంగా ఉంటారు. విద్యార్థులు తోటి విద్యార్థులతో కష్టపడి చదువుకుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు.
రెమిడీః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం తీసుకోండి.

author avatar
Sree matha

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju