NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 31 – ఫాల్గుణ మాసం – బుధవారం.

మేషరాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఎదుటివారు మంచిమాటలు చెప్పినట్టే చెప్పి మోసం చేస్తారు. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలు పని భారం ఎక్కువై ప్రశాంతత కోల్పోతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు పారాయణం చేసుకోండి.

 వృషభ రాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.ప్రయాణం అనుకూలత ఏర్పడుతుంది !

ఈ రోజు బాగుంటుంది. కష్టాల్లో ఉన్న వారికి సహాయపడతారు. ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. క్రొత్త క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. గతంలో వసూలు కానీ మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. స్త్రీలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణం అనుకూలత ఏర్పడుతుంది.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో స్థాన బదిలీ వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు.
రెమిడీః ఈ రోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనలాభం కలుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ఎదుటి వారికి సహాయం చేయాలని స్వభావం కలిగి ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రయోగాలు చేస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు చంద్రశేఖరాష్టకం పారాయణం చేసుకోండి.

today horoscope in telugu march 31
today horoscope in telugu march 31

సింహరాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు ఆనందకరంగా లేదు. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. నీటి సంబంధ అనారోగ్యాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థుల స్నేహితులతో కలసి సమయాన్ని వృధా చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. స్నేహితుల సహకారం పొందుతారు. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు. వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.కుటుంబ సౌఖ్యం కోల్పోతారు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. అనుకోని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సౌఖ్యం కోల్పోతారు. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో అశ్రద్ధ చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. స్త్రీలు పెద్ద వారి మాటలను పెడచెవిన పెట్టి కోపానికి గురవుతారు.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. పై చదువులకు అర్హులవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్త్రీలు వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

ధనస్సురాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.అనుకోని నిందలు ఎదురవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. తప్పు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మీలో ఉన్న స్వార్థం వల్ల ఇష్టం కలుగుతుంది. మీ మీద అనుకోని నిందలు ఎదురవుతాయి. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల చికాకు వల్ల మీ ప్రాణ స్నేహితులు మీకు దూరం అవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో ధననష్టం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపం వల్ల మొండి పట్టుదల వల్ల అనర్ధాలు కలుగుతాయి. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువు ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో మార్పు చేయడం వల్ల నష్టం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న బాధను తల్లిదండ్రులతో పంచకోకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణ అనుకూలత కోల్పోతారు. అమృత ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులం ఒత్తిడికి లోనై చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. స్థిరాస్తులు అనుకూలించవు.
పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope మార్చి-31- పాల్గుణ మాసం –బుధవారం.కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు !

ఈ రోజు బాగుంటుంది. అనవసరపు విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. విద్యార్థులు కష్టపడి చదివి పోటీపరీక్షల్లో ఉన్నత మార్పులు పొందుతారు. వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకొని ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju