NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జనవరి 19 – పుష్యమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope jan 26th

Today Horoscope: జనవరి 19 – పుష్యమాసం – బుధవారం

మేషం

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృధా ఖర్చుల అదుపు చెయ్యడం మంచిది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

Today Horoscope Jan 19th
Today Horoscope Jan 19th

వృషభం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభ వార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది.

మిధునం

కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం

నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

సింహం

ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహనిస్తుంది. ఆకస్మిక ధన లాభలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

తుల

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

వృశ్చికం

ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంట బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు.

ధనస్సు

నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలోగౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం

చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితుల  సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మీనం

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju