NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జనవరి 22 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope jan 26th

Today Horoscope: జనవరి 22 – పుష్యమాసం – శనివారం
మేషం
నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు.

Today Horoscope Jan 22ed
Today Horoscope Jan 22ed

వృషభం
మాతృ వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.
మిధునం
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు సామాన్యం సాగుతాయి.
సింహం
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయపరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
కన్య
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
తుల
ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి.ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
వృశ్చికం
ఆప్తుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
ధనస్సు
మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలు వీలైనంత వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
మకరం
పాత మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభం
సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారమౌతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
మీనం
ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటాబయట ప్రోత్సాహకార వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju