Horoscope దైవం

Today Horoscope: జనవరి 23 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope jan 26th
Share

Today Horoscope: జనవరి 23 – పుష్యమాసం – ఆదివారం

మేషం
పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు.

Today Horoscope Jan 23ed
Today Horoscope Jan 23ed

వృషభం
చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
మిధునం
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.
కర్కాటకం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
సింహం
కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.ధనపరంగా ఇబ్బందులు తప్పవు.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
కన్య
భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
తుల
చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
వృశ్చికం
వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు
సంతానానికి విద్య ఉద్యోగ అవకాశములు అందుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
మకరం
కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
కుంభం
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మీనం
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

Today Horoscope ఏప్రిల్ 18 – చైత్రమాసం- ఆదివారం.ఆర్థిక లాభాలు వస్తాయి !

Sree matha

ధనధ్యానవృద్ధికి ఇలా చేయండి !

Sree matha

Today Horoscope: మే 23 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar