NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జనవరి 24 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope jan 26th

Today Horoscope: జనవరి 24 – పుష్యమాసం – సోమవారం
మేషం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

Today Horoscope Jan 24th
Today Horoscope Jan 24th

వృషభం
కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. దైవ దర్శనాలు చేసుకుంటారు.
మిధునం
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
కర్కాటకం
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కీలక సమయంలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
సింహం
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.
కన్య
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
తుల
చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు.
వృశ్చికం
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి.ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
ధనస్సు
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
మకరం
చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
కుంభం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.
మీనం
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగఅవకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. దూరపు బంధువుల ఆగమనం కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju