NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జనవరి 9 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope jan 9th 2022

Today Horoscope: జనవరి 9 – పుష్యమాసం – ఆదివారం
మేషం
చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు ఉద్యోగమున ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి.

Today Horoscope jan 9th 2022
Today Horoscope jan 9th 2022

వృషభం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. చిన్న నాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
మిధునం
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
కర్కాటకం
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి.
సింహం
వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కావు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.
కన్య
నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
తుల
నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
వృశ్చికం
చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి , ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనస్సు
రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
మకరం
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.
కుంభం
చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దాని పరంగా ఒడిదుడుకులు తప్పవు. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది, వ్యాపారాలలో సమస్యలు తప్పవు.
మీనం
ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృత మవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju