NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

జూలై 10 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

జూలై 10 – అషాడమాసం – ఆదివారం
మేషం
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు.

Today Horoscope March 25th

వృషభం
ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి.
మిధునం
కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. వాహన వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.
కర్కాటకం
ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
కన్య
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ యత్నాలలో విజయం వరిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి.
తుల
పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది.
వృశ్చికం
అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.
ధనస్సు
వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
మకరం
చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.
కుంభం
కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు.
మీనం
ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

బ్రేకింగ్.. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే రాజీనామా

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju