NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

జూలై 15 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

జూలై 15 – అషాడమాసం – శుక్రవారం
మేషం
విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


వృషభం
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధు మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
మిధునం
సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందవు. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహంగా ఉంటాయి.
కర్కాటకం
సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆలోచనలు కలసి వస్తాయి.
సింహం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
కన్య
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి.
తుల
నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపారములలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. సోదరులకు స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.
వృశ్చికం
గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.
ధనస్సు
సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహమున సంతాన వివాహా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.
మకరం
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిఅవుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
కుంభం
స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
మీనం
కొన్ని వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి.వ్యాపారములు అంతగా రాణించవు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju