జూలై 20 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

జూలై 20 – ఆషాడమాసం – బుధవారం
మేషం
వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. రావలసిన బకాయిలు సకాలంలో అందవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఖర్చు అధికంగా ఉంటుంది. ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి.


వృషభం
స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో స్వంత ఆలోచనలు లాభిస్తాయి.
మిధునం
వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
సింహం
నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. సంతాన విద్యా, ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారమున వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడలో లోపాలు కలుగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకులు తప్పవు.
కన్య
స్ధిరాస్తి సంభందిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్ధిక పరంగా ఇబ్బందులున్నా సౌకర్యాలు లోటు ఉండదు. ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి.
తుల
ఆర్ధిక పరమైన అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాలలో కీలకనిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం
వృత్తి ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రువులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి.
ధనస్సు
జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు.
మకరం
సంతానానికి నూతన విద్యావకాశములు లభిస్తాయి. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారములలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసొస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బంధు మిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
మీనం
వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

9 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago