NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

జూలై 24 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

జూలై 24 – ఆషాడమాసం – ఆదివారం
మేషం
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు శ్రమాధిక్యత పెరుగుతుంది.


వృషభం
కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది.
మిధునం
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటకం
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహం
నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలోగౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికరవాతావరణం ఉంటుంది.
కన్య
మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
తుల
వ్యాపారాలు కొంతనిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది.
వృశ్చికం
నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
ధనస్సు
దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతనపెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతోచర్చలు సఫలం అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మకరం
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైనపనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.
కుంభం
వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు.
మీనం
వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి.సంఘంలో ఆదరణ పెరుగుతుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju