NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

జూలై 25 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

జూలై 25 – ఆషాడమాసం – సోమవారం
మేషం
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


వృషభం
ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
మిధునం
విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన పనులు చేపడతారు.చాలాకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది.
కర్కాటకం
ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.
సింహం
సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కన్య
వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సన్నిహితులతో ఊహించిన వాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగస్తులకు పని వత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
వృశ్చికం
వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి.
ధనస్సు
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మకరం
ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ ఉన్నవి.
కుంభం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మీనం
కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju