NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

జూన్ 28 – అషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

జూన్ 28 – అషాడమాసం – గురువారం
మేషం
నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమౌతుంది. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.


వృషభం
సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది.
మిధునం
వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
కర్కాటకం
వృత్తి ఉద్యోగాలలో లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.
సింహం
నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కన్య
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి.
తుల
వ్యాపార విషయమై ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య విషయాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చికం
ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ధనస్సు
కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.నూతన రుణయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వాదనకు వెళ్లక పోవడం మంచిది.
మకరం
ఉద్యోగమున స్థిరత్వం కలుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.
కుంభం
సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
మీనం
ఉద్యోగమున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో కొంత నిరాశ కలిగిస్తాయి .కుటుంబ సభ్యుల ప్రవర్తన మనసికంగా బాధిస్తుంది. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ధన పరమైన ఇబ్బందులు కలుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju