NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 – అషాడమాసం – మంగళవారం
మేషం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

Today Horoscope July 5th
Today Horoscope July 5th

వృషభం
ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. సహోద్యోగులతో వివాదాలుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
మిధునం
దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి.
కర్కాటకం
వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లబిస్తుంది.
సింహం
ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.
కన్య
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.
తుల
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు.
వృశ్చికం
గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి.
ధనస్సు
నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు.
మకరం
నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
కుంభం
వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మరింత కష్టపడాలి. దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.
మీనం
వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …..

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju