NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూన్ 7- జ్యేష్ట మాసం- రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూన్ 7- జ్యేష్ట మాసం -మంగళవారం

మేషం
కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన కలుగుతుంది.

Today Horoscope jun 7th
Today Horoscope jun 7th

వృషభం
కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారపరంగా భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత శ్రమ పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతాన విద్యా విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
మిధునం
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది . వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సమస్యలు కలుగుతాయి.
సింహం
అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఊహించని ఆహ్వానాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కన్య
చేపట్టిన పనులలో అవరోధాలు నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో పెట్టుబడులకు ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.
తుల
నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. చేసిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
వృశ్చికం
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాత రుణాలు తీర్చగలరు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు నిర్వర్తించారు. నిరుద్యోగులకు పెద్దల సహాయం పొందుతారు.
ధనస్సు
పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో మరోసారి నిరాశ తప్పదు.
మకరం
పనులు ముందుకు సాగక నిరాశ వ్యాపారంలో స్థిర నిర్ణయాలు చేయలేరు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమస్యలు అనారోగ్య బాధిస్తాయి.
కుంభం
సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.
మీనం
మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాజకీయవర్గాల ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju