NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: జూన్ 25- జ్యేష్ఠమాసం-రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూన్ 25 -జ్యేష్ఠమాసం- శనివారం

మేషం

ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలుతొలగి ఊరట పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

Today Horoscope June 25th
Today Horoscope June 25th

వృషభం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిధునం

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహనం యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు.

కర్కాటకం

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి.

సింహం

కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కన్య

ఇంటాబయట రుణ పరమైన ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదర సంబంధిత విషయమై మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

తుల

నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది.

వృశ్చికం

వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.

ధనస్సు

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మిత్రులతో మాటపట్టింపులుంటాయి.

మకరం

దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. ఉద్యోగ విషయమై అధికారులు చర్చలకు వెళ్లకపోవడం మంచిది.

కుంభం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మీనం

అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా భాధ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యం తో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju