NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: జూన్ 26 – జ్యేష్ఠ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూన్ 26 – జ్యేష్ఠమాసం – ఆదివారం
మేషం
ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి.

Today Horoscope June 26th
Today Horoscope June 26th

వృషభం
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోమున సమస్యలు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో విశేషమైన ఆదరణ కలుగుతుంది.
మిధునం
వృధా ఖర్చులు అధికమౌతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిలువదు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమౌతుంది.
కర్కాటకం
ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. దీర్ఘకాలికంగా వసూలుకాని మొండి బాకీలు వసూలు అవుతాయి.
సింహం
సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్ధిక లాభాలుంటాయి. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగలాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు.
కన్య
పనులలో శ్రమ అధికమౌతుంది. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాలలో మార్పులుంటాయి.
తుల
మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం
నూతన వాహన లాభం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యముల కొరకు ధన వ్యయం చేస్తారు.
ధనస్సు
పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి.
మకరం
దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి. బంధు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
కుంభం
వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో నిరుత్సహ వాతావరణం ఉంటుంది. సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఋణ సంభందిత ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలసిరావు.
మీనం
ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు.సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. సోదరులతో ఆస్తి వివాద సమస్యలు తొలగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju