NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu

Today Horoscope: జూన్ 28 – జ్యేష్ఠ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూన్ 28 – జ్యేష్ఠ మాసం – మంగళవారం

మేషం
పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

Today Horoscope June 28th
Today Horoscope June 28th

వృషభం
పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపుచేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.
మిధునం
సమాజంలో ఆదరణ పెరుగుతుంది. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.
కర్కాటకం
ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు.
సింహం
చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.
కన్య
తండ్రి తన బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
తుల
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలు కలవు.
వృశ్చికం
కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. నూతన రుణాలు చేయవలసి రావచ్చు చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి.
ధనస్సు
ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. ఆలోచనలు కలసి వస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. నూతన వ్యాపారాలు లాభిస్తాయి.
మకరం
వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
కుంభం
రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి నూతన పెట్టుబడులు కలిసిరావు.
మీనం
ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju