NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 1 – మాఘమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope march 2ed

Today Horoscope: మార్చి 1 – మాఘమాసం – మంగళవారం
మేషం
వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్య పరుస్తాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది.

Today Horoscope march 1st
Today Horoscope march 1st

వృషభం
కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతోకానీ పూర్తి కావు ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృధా ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.
మిధునం
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.
కర్కాటకం
జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి.
సింహం
ఆర్థిక విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కన్య
ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది . అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
తుల
మాతృ వర్గ బంధువులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.
వృశ్చికం
దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి కొంత వరకు బయట పడతారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు. గృహమున శుభాకార్య విషయమై ప్రస్తావన వస్తుంది.
ధనస్సు
జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు.
మకరం
ధనదాయ మార్గాలు పెరుగుతాయి.సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన తగిన లాభాలు అందుకుంటారు.
కుంభం
నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగమున సహోద్యోగుల నుండి విమర్శలు అధికమవుతాయి. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మీనం
సంతాన వివాహ విషయమై గృహమును చర్చలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. విలువైన వస్తు వాహనాలు బహుమతులుగా పొందుతారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju