NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: మార్చి 25 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: మార్చి 25 – శనివారం చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం
దైవ చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
మిధునం
సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కారమౌతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.
కర్కాటకం
బందు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక సమయంలో కుటుంబ సభ్యుల అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
సింహం
సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతఅంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది.
కన్య
వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తారు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో భూ సంభంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
తుల
ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి.
వృశ్చికం
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు.
ధనస్సు
ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలు వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి.
మకరం
నిరుద్యోగులు ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం.
కుంభం
వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహమున బంధు మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం
వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ చింతన పెరుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం- ఆన్‌లైన్లో టికెట్‌ బుక్‌ చేసుకోండి !

Sree matha

పూజావేళల్లో పుష్పాలు ఎందుకు వినియోగిస్తారు..?

Sree matha

Daily Horoscope జూలై 24 శుక్రవారం మీ రాశి ఫలాలు

Sree matha