NewsOrbit
Featured Horoscope దైవం న్యూస్

Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. అందరినీ ఆకట్టుకుంటారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 08 – మాఘ మాసం – సోమవారం.

మేష రాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. ఈరోజు మీకు ఆర్థిక లాభం !

ఈ రోజు బాగుంటుంది. చేపట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. రుణబాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో మంచి అవకాశాలను అందుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు లింగాష్టక పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. కుటుంబంలో సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందకపోవడంతో ఇబ్బందులు ఏర్పడతాయి. ధననష్టం జరుగుతుంది. కుటుంబంలో సమస్యలు. మీలో ఉన్న కోపం, వల్ల తొందరపాటు తనం వల్ల స్నేహితులు దూరమవుతారు. మీలో ఉన్న సోమరితనం వల్ల పనులు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోని చదువును నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు. కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడతాయి.
రెమిడీః దుర్గాదేవి ని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వివాహ సంబంధం ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు పొందుతారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన గృహ కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. అప్పుల బాధలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ధననష్టం కలుగుతుంది. ఆదాయం తక్కువ అవుతుంది. పనులు సరైన సమయానికి పూర్తి కాకపోవడంతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today horoscope march 8 on telugu
today horoscope march 8 on telugu

సింహరాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం.శుభవార్తలు వింటారు !

ఈ రోజు బాగుంటుంది. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో అనుకున్న సమయా నీకే పూర్తి చేస్తారు. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
రెమిడీః లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. కార్యాలయాల్లో ఒత్తిడి !

ఈ రోజు ప్రయోజకరంగా లేదు. మీలో ఉన్న కోపం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సహాయం చేసేవారు దూరమవుతారు. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల సమస్యలు. ముఖ్యమైన విషయాల్లో పెద్ద వారి మాటలను, సూచనలు పాటించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువును అశ్రద్ధ చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు.
రెమిడీః శివాష్టకం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. గృహం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఇంతకు ముందున్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు.
రెమిడీః ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా లేదు. రాబోయే రోజుల గురించి ఆందోళన పడతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఆర్ధిక నష్టం జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులను వాయిదా పడతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పిల్లలకు సంబంధించి ఖర్చు ఎక్కువవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.
రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. శుభకార్యాల్లో పాల్గొంటారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గతంలో విడిపోయిన బంధువులు తిరిగి కలుసుకుంటారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. వస్తు లాభం కలుగుతుంది. మీలో ఉన్న బాధలను ఎదుటివారితో పంచుకుంటారు. ప్రశాంతం గా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో ఆర్థిక లాభం కలుగుతుంది. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.
రెమిడీః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని వత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సరైన సమయానికి పూర్తి కాక వాయిదా పడటం వల్ల చికాకులు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ వహించడం మంచిది.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

కుంభ రాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. సమస్యలు తగ్గిపోతాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబంలో సమస్యలు తగ్గిపోతాయి. అందరితో కలిసి మెలిసి ఉంటారు. పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నారు.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి- 8 – మాఘమాసం – సోమవారం. వ్యాపారాల్లో నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. ఇబ్బందులు ఎదురవుతాయి. తొందరపడి ఇతరుల మాటలను నమ్మడం వల్ల మోసపోతారు. మీలో ఉన్న కోపం వల్ల, చికాకుల వల్ల సహాయం చేసే వారు దూరమవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువున్ని అశ్రద్ధ చేస్తారు. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

author avatar
Sree matha

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!