Today Horoscope: మే 26-వైశాఖ మాసం – గురువారం
మేషం
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి.
వృషభం
ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
మిధునం
సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు ఉద్యోగార్థులకు ఆశించిన ఫలితాలు పొందుతారు.
కర్కాటకం
ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.
సింహం
నూతన రుణ యత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ధన ఇబ్బందులుంటాయి.
కన్య
సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు బంధుమిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో పరిస్థితి కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి ఆదాయం మరింతగా పెరుగుతుంది.
తుల
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారముల పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
వృశ్చికం
దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.
ధనస్సు
ముఖ్యమైన పనులలో స్థిరత్వం లేని ఆలోచనలు చేయడం వలన మానసిక అశాంతి కలుగుతుంది ఆదాయానికి మించి ఖర్చులుంటాయి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తప్పవు విద్యార్థులకు నిరుద్యోగులకు అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు.
మకరం
గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
కుంభం
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలొ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.
మీనం
ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి గృహంలో శుభకార్య పరమైన ఖర్చులు పెరుగుతాయి సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి వృత్తి వ్యాపారాలలో ఒత్తిడిని అధిగమించి లాభాలు అందుకుంటారు.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…