Subscribe for notification
Categories: Horoscopeదైవం

Today Horoscope: మే 31 – జేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 31 – జేష్ఠమాసం – సోమవారం
మేషం
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలొ ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

Today Horoscope may 31st

వృషభం
వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.
మిధునం
నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.
కర్కాటకం
ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందవు ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
సింహం
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి.
కన్య
ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి.
తుల
దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.
వృశ్చికం
చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగ విషయంలొ తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.
ధనస్సు
చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి స్నేహితుల సహకారంతో బయటపడతారు. గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో వాతావరణం ఉంటుంది ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యత గా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.
మకరం
బంధుమిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు నూతన గృహ వాహన యోగం ఉన్నది నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
కుంభం
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.
మీనం
ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన వివాదాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి నూతన రుణాలు చేయకపోవడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share
somaraju sharma

Recent Posts

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

18 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

48 mins ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

49 mins ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడిలో 18 మంది మృతి.. 30 మందికి గాయాలు

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…

2 hours ago