NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

నవంబర్ 11 – కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు

నవంబర్ 11 – కార్తీక మాసం – శుక్రవారం
మేషం
కొన్ని పనులలో శిరోబాధలు తప్పవు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

cropped Astrology Today Cover

వృషభం
వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.
మిధునం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
కర్కాటకం
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.
సింహం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి.
కన్య
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగిన మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి.
తుల
ముఖ్యమైన పనులలొ ఆటంకాలుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి.
వృశ్చికం
శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి.
ధనస్సు
వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున సమస్యల నుండి చాకచక్యంగా బయట పడతారు. గృహమున సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
మకరం
ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. దైవ చింతన కలుగుతుంది .వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో కీలక మార్పులు చేస్తారు. మిత్రుల నుండి ధన పరమైన సమస్యలు కలుగుతాయి దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది.
కుంభం
వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగవు. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేసినపని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన వస్తుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
మీనం
చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. చాలాకాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …..

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju