NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

అక్టోబర్ 15 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

Astrology Today Cover

అక్టోబర్ 15 – ఆశ్వీయుజమాసం – శనివారం
మేషం
వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు.

Astrology Today Cover
Astrology Today Cover

వృషభం
వ్యాపారాలు విస్తరిస్తారు. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.
మిధునం
మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కర్కాటకం
స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు.
సింహం
చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ది పొందుతారు. సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
తుల
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. నిరుద్యోగప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం
నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి.
ధనస్సు
వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
మకరం
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.
కుంభం
వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.
మీనం
ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయిచేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 4 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju