NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

అక్టోబరు 16 ఆశ్వియుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

Astrology Today Cover

అక్టోబరు 16- ఆశ్వియుజమాసం- ఆదివారం
మేషం
పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉదర అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Astrology Today Cover
Astrology Today Cover

వృషభం
నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసివస్తాయి.
మిధునం
ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సన్నిహితుల సహాయం అందుతుంది. వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. స్థిరస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు.
కర్కాటకం
చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
సింహం
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోమున అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కన్య
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ యత్నాలలో విజయం వరిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
తుల
దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.
వృశ్చికం
భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు. ఇంటా బయట పెద్దల ఆదరణ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
ధనస్సు
ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సోదరులతో స్థిరస్తి వివాదాలు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మకరం
ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నములలో ఆటంకాలు తోలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభం
ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో మీ కలలు నిజమవుతాయి.
మీనం
వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కొన్ని పనులలో సన్నిహితుల నుండి నిందలు పడవలసి వస్తుంది. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన చికాకు కలిస్తుంది. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. వృధా ఖర్చులు తప్పవు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యం తో

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju