NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

అక్టోబర్ 20 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

Astrology Today Cover

అక్టోబర్ 20 – ఆశ్వీయుజమాసం – గురువారం
మేషం
సంతాన విద్యా ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. మాతృ వర్గీయలతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

Astrology Today Cover
Astrology Today Cover

వృషభం
అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.
మిధునం
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండదు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన రుణయత్నాలు కలసిరావు వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.
కర్కాటకం
వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
సింహం
ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి.
కన్య
నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్థిక పరమైన సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల
ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు.
వృశ్చికం
వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు అమలుచేస్తారు.
ధనస్సు
అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.
మకరం
ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
కుంభం
సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.
మీనం
ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్ధిక విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. సహోద్యోగుల ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు తప్పవు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ….

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

March 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 1 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 29 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 28 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 27 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 26 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 25 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 24 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 23 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 22 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 21 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 20 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 19 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 18 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 17 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 16 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju