NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

అక్టోబర్ 9 – అశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

అక్టోబర్ 9 – ఆశ్వీయుజమాసం – ఆదివారం
మేషం
ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆదాయ మార్గాలు
తగ్గుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి వృధా
ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

Todays Horoscope Oct 9th Telugu Rasi Phalalu Astrology Today in Telugu

వృషభం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు
లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు
అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తివుతాయి.
మిధునం
నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. దూరపు బంధువుల నుండి
ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి చేపట్టిన పనులలో
అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.
కర్కాటకం
వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేరు. బంధు మిత్రులతో మాటపట్టింపులు
కలుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు నష్టం కలిగిస్తాయి దూర
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.
సింహం
వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.దీర్ఘకాలిక ఋణ భాధలు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో  వైద్య సంప్రదింపులు అవరమౌతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల
ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమౌతుంది.
కన్య
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. సంఘంలో ప్రముఖులతో
సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
తుల
సమాజంలో ప్రముఖుల పరిచయాలు వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సోదరులు
నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
వృశ్చికం
నూతన ఋణాలు చేస్తారు. బంధు మిత్రులు మీ మాటతో విబేదిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు
కలుగుతాయి వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి
కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
ధనస్సు
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు తప్పవు.ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండవు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు చెయ్యలేరు.
మకరం
సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి బంధు
మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తారు.
కుంభం
ఆర్థిక వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. కుటుంబ
సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్ధిరాస్తి విషయమై
సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
మీనం
నిరుద్యోగులకు ఉన్నతావకాశములు లభిస్తాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నుండి బయటపడతారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

author avatar
sharma somaraju Content Editor

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju