NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

సెప్టెంబర్ 30 – అశ్వయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

సెప్టెంబర్ 30 – ఆశ్వయుజమాసం – శుక్రవారం
మేషం
బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి తప్పవు ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.

Todays Horoscope September 30th in Telugu Rasi Phalalu

వృషభం
రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం మరింత పెరుగుతుంది.
మిధునం
నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
కర్కాటకం
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం
వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి.
కన్య
వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
తుల
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి నూతన రుణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
ధనస్సు
ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
మకరం
వ్యాపారాలలో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
కుంభం
నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
మీనం
వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. పని ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju