NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

సెప్టెంబర్ 5 – బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

సెప్టెంబర్ 5 – బాద్రపదమాసం – సోమవారం
మేషం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

Today Horoscocpe

వృషభం
వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
మిధునం
జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
కర్కాటకం
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు.
సింహం
సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య
దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
తుల
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి బంధు మిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.
వృశ్చికం
ఆదాయ మార్గాలు పెరుగుతాయి.ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు, వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.
ధనస్సు
బంధువులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
మకరం
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు.
కుంభం
దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.
మీనం
ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju