NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

నవంబర్ 1 – కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు

నవంబర్ 1 – కార్తీక మాసం – మంగళవారం
మేషం
వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

cropped Astrology Today Cover

వృషభం
కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
మిధునం
వాహన అనుకూలత కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.
కర్కాటకం
నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.
సింహం
వ్యాపార , ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
కన్య
ప్రేమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు.బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.
తుల
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.
వృశ్చికం
ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు.కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి బంధు మిత్రులతో అకారణంగా వాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు.
ధనస్సు
స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.
మకరం
ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.
కుంభం
సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడగలుగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విందువినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి.
మీనం
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju