NewsOrbit
ప్ర‌పంచం

తుది శ్వాస విడిచిన బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2..!!

బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2 అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. 96 సంవత్సరాల వయసు కలిగిన ఎలిజిబెత్ తీవ్ర అనారోగ్యంతో గత కొంతకాలం నుండి వయో సంబంధిత సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి స్కాట్లాండ్ లోని బల్మోరల్ ప్యాలెస్ లో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్ హోమ్ ప్యాలెస్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంతకుముందే ఆమె ఆరోగ్యం మరింత క్షమించడంతో సన్నిహిత రాజ కుటుంబీకులంతా గురువారం ఉదయమే బల్మోరల్ కి చేరుకోవడం జరిగింది. ఇంకా బ్రిటన్ రాణి ఆరోగ్యం గురించి వార్తలు రకరకాలుగా వస్తూ ఉండటంతో పెద్ద సంఖ్యలో లండన్ వాసులు ఇంకా పర్యటకులు బకింగ్ హోమ్ ప్యాలెస్ చేరుకున్నారు. అయితే సాయంత్రానికి ఆమె మరణించిన వార్త తెలియడంతో చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు.

British Queen Elizabeth 2 died
British Queen Elizabeth 2

1952 లో 25 సంవత్సరాలకే బ్రిటన్ రాణిగా పట్టాభిషేకం పొందిన ఎలిజిబెత్ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. అయితే ఆమె ఆరోగ్యం గత ఏడాది అక్టోబర్ నుండి క్షీణిస్తూ ఉండటంతో..బల్మోరల్ లో వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. కనీసం ధైనందిన కార్యకలాపాలను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయే పరిస్థితిలో వయసు సంబంధిత సమస్యలతో బ్రిటన్ రాణి ఆరోగ్యం క్షిణించిపోయింది. ఈ పరిణామంతో ఆమె ప్రయాణాలను కూడా తగ్గించుకోవడం జరిగింది. ఇదే సమయంలో బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ నియామకాన్ని కూడా ఇటీవల ఆమె బల్మోరల్ నుండే చేపట్టారు. బుధవారం ప్రభుత్వ సీనియర్ సలహాదారులతో జరగాల్సిన సమావేశంలో పాల్గొనాల్సిన ఆమె చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా వాయిదా పడటం జరిగింది. అయితే గురువారం నాటికి మరణించడంతో పెద్ద సంఖ్యలో లండన్ వాసులు ఇంకా పర్యాటకులు బకింగ్ హోమ్ ప్యాలెస్ వద్దకు చేరుకుంటున్నారు.

British Queen Elizabeth 2 died
British Queen Elizabeth 2

ఇప్పటికే రాణి సహిత కుటుంబ సభ్యులు బల్మోరల్ వద్దకు చేరుకోవడం జరిగింది. తన తల్లి రాణి ఎలిజిబెత్ 2 మరణంతో ఆమె కుమారుడు ఫ్రెండ్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా సింహాసనాన్ని అధిరోహించడం మాత్రమే కాదు ఆమె వ్యక్తిగత సంపదను.. వారసత్వంగా ఏటువంటి పన్నులు చెల్లించకుండా పొందుకుంటున్నాడు. క్వీన్ ఎలిజిబెత్ 2 దగ్గర బంగారం విలువ కనీసం మూడు బిలియన్లుగా అంచనా వేయబడింది. ఈ మొత్తం ఆమె వారసుడిగా ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కి చెందుతుంది. ఇక ఇదే సమయంలో రాణి ఎలిజిబెత్ 2 సంతాప కార్యక్రమాలను 14 కామన్వెల్త్ దేశాల అధినేతగా ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా.. సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తారు. క్వీన్ ఎలిజిబెత్ 2 మరణం పట్ల ప్రధాని మోడీ ఇంకా పలువురు ప్రపంచ అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది.

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Israel Iran War:  ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి .. భారత్ స్పందన ఇలా..

sharma somaraju

Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Russia: రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి .. 60 మందికిపైగా మృతి..

sharma somaraju

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Zelenskiy: రష్యా క్షిపణి దాడి నుండి తృటిలో తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన మాజీ ఉన్నతోద్యోగులు .. వెయ్యి కోట్లకు దావా

sharma somaraju

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Jahnavi Kandula: ఆమెరికాలో ఏపీ విద్యార్ధిని జాహ్నవి మృతికి కారణమైన పోలీసుకు క్లీన్ చిట్..?

sharma somaraju

Bangladesh Election Result 2024: బంగ్లాదేశ్ లో మరో సారి అధికార పీఠాన్ని కైవశం చేసుకున్న హసీనా .. ప్రధాని హసీనా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Israel-Gaza War: గాజాలో భూతల పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్ కు ఎదురుదెబ్బ .. 15 మంది సైనికులు మృతి

sharma somaraju

Joe Biden: అమెరికాలో కలకలం .. అధ్యక్షుడు బైడెన్ సెక్యురిటీ వాహనాన్ని ఢీకొట్టిన కారు

sharma somaraju

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu