NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Corona in North Korea: దేశంలో వైరస్ విజృంభించడానికి కారణం.. ఆ దేశ బెలూన్ లు అంటున్న.. ఉత్తర కొరియా..!!

Corona in North Korea: ప్రపంచాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అతలాకుతలం చేసిన కరోనా వైరస్(Corona Virus) ఇప్పుడు ఉత్తర కొరియాలో(North Korea) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకి దాదాపు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడంతో పాటు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటంతో.. ఉత్తర కొరియా ప్రభుత్వం వైరస్ అరికట్టడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. వైరస్ బయటపడిన ప్రారంభంలో ఉత్తరకొరియా ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండా చాలా అలర్ట్ అయింది.

due to the south korea ballons corona spread in the country said north korea media

కింగ్ జామ్ అధ్యక్షతన దేశంలో కూడా పలు కీలకమైన ఆంక్షలు.. హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కానీ తాజాగా గత కొద్ది నెలలుగా ఉత్తర కొరియాలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదు కావడం జరిగాయి. ఇటువంటి తరుణంలో ఉత్తరకొరియా మీడియా పొరుగు దేశం దక్షిణ కొరియా పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేశంలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం దక్షిణ కొరియా(South Korea) బెలూన్ లు అని తన కథనంలో తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కుమ్‌గాంగ్‌ రీజియన్‌ సరిహద్దు రేఖ, సరిహద్దుల వెంబడి ఉన్న ప్రాంతాల్లో గాల్లోంచి ఊడిపడే బెలూన్లు.. ఇతరత్ర వస్తువుల ద్వారా 18 ఏళ్ల సైనికుడు, ఐదేళ్ల చిన్నారిలో తొలిసారి వైరస్‌ లక్షణాల బారిన పడటం జరిగింది. ఇక ఈ ప్రాంతం నుండి మెల్లమెల్లగా దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందింది. కచ్చితంగా ఇది ముమ్మాటికి బయోవార్. దక్షిణ కొరియా.. చాలా వ్యూహాత్మకంగా.. ఉత్తర కొరియాలో వైరస్ పంపించింది అంటూ.. ఉత్తర కొరియా దేశానికి చెందిన కేసీఎన్ఏ మీడియా కథనం తెలియజేసింది. మరి ఈ ఆరోపణలపై.. దక్షిణ కొరియా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!