శ్రీలంక సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు – మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరులకు ట్రావెల్ బ్యాన్

Share

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో ఆయన సోదరులు ఇద్దరూ చక్రబద్దంలో చిక్కుకున్నారు. శ్రీలంకలో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహాంతో గొటబాయ రాజపక్స మల్దీవుల మీదుగా సింగపూర్ పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గొటబాయ రాజపక్స సోదరైన మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి బలిల్ రాజపక్స లు కూడా దేశం విడిచి పారిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక సుప్రీం కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరు దేశం విడిచి వెళ్లకుండా నిషేదాజ్డలు జారీ చేసింది.


శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభానికి రాజపక్స సోదరులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ మూడు రోజుల క్రితం కొలంబోలోని అధ్యక్ష నివాసాన్ని ప్రజలు ముట్టడించడం, ఆ నేపథ్యంలోనే గొటబాయ అధ్యక్ష నివాసాన్ని వీడి రహస్య ప్రదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎయిర్స్ ఫోర్స్ విమానంలో మాల్దీవులకు , అక్కడ నుండి సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ కు వెళ్లిపోయారు. సింగపూర్ కు వెళ్లిన తరువాత గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ పంపారు.

గొటబాయ రాజీనామాతో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడుగా ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 28వ తేదీ వరకూ మహింద రాజపక్స, బసిల్ రాజపక్స లు దేశం విడిచి వెళ్లిపోకుండా నిషేదాజ్డలు విధించింది సుప్రీం కోర్టు. కాగా గొటబాయ కంటే ముందుగానే దేశం దాటి పోయేందుకు బసిల్ రాజపక్స ప్రయత్నించగా ప్రజలు అడ్డుకున్నారు.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

31 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

1 hour ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

3 hours ago