NewsOrbit
Cricket ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

వన్డే చరిత్రలో భారత్ మరో ఘనత .. శ్రీలంక పై భారత్ ఘన విజయం

తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ మైదానంలో ఇండియా – శ్రీలంక మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో భారత్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించి వన్డే చరిత్రలో మరో ఘనతను కైవశం చేసుకుంది. న్యూజిలాండ్ పేరిట ఉన్న 290 పరుగుల రికార్డును భారత్ అధిగమించి 317 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. మూడో వన్డేలో 73 పరుగులకే శ్రీలంక జట్టు ఓటమి పాలైంది. సిరాజ్ నాలుగు వికెట్లతో శ్రీలంకను హడలెత్తించగా, షమీ రెండు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. పీల్డింగ్ చేస్తుండగా గాయపడిన అషేన్ బండార బ్యాటింగ్ కు దిగలేదు. అపెన్ బండార ను అబ్సెంట్ హార్ట్ గా పరిగణించారు.

India Complete Clean Sweep, Beat Sri Lanka By 317 Runs
India Complete Clean Sweep Beat Sri Lanka By 317 Runs

 

లంక జట్టు కేవలం 22 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆ జట్టులో ఓపెనర్ సువనిదు ఫెర్నాండో 19, కసున్ రజిత 13 (నాటౌట్) కెప్టెన్ దసున్ షనక 11 పరుగులు చేశారు. 391 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ను ప్రారంభించిన శ్రీలంక ఆది నుండి తడబడుతూనే ఉంది. 20 ఓవర్లలోనే కథ ముగించారు. ఏ ఒక్క బ్యాటర్ నిలకడగా రాణించలేకపోయారు. కనీసం వంద పరుగులు కూడా చేయలేక శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుసగా పివిలియన్ పడతుండటంతో అలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ 166 పరుగులు చేసి తన బ్యాట్ లో చేవ తగ్గలేదని నిరూపించారు. శుభమన్ గిల్ 116 పరుగులు చేసి ఆవుటయ్యాడు. నేటి మ్యాచ్ లో విజయంతో భారత్ వన్డే సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది.

India Complete Clean Sweep Beat Sri Lanka By 317 Runs

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju