NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Jeff bezos: జెఫ్ బెజోన్‌తో అంతరిక్ష యాత్ర చేసిన కుర్రాడు ఓలీవర్ డేమన్ చెప్పిన షాకింగ్ న్యూస్ ఇదీ..

teen who went to space with Jeff bezos told shocking news

Jeff bezos: అమెజాన్ అథినేత జెఫ్ జెజోస్ ఈ మధ్య అంతరిక్ష యాత్ర చేసి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనతో పాటు అంతరిక్షానికి వెళ్లిన టీమ్ లో ఓ 18 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. ఆ యువకుడి పేరు ఓలీవర్ డేమస్. ఇప్పుడు ఆ యువకుడి గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

teen who went to space with Jeff bezos told shocking news
teen who went to space with Jeff bezos told shocking news

డచ్ కి చెందిన ఓలీవర్..జెఫ్ బిజోస్ కు చెందిన బ్లూ ఆరిజ్ స్పేస్ ఫ్లైట్ లో ఇటీవల అంతరిక్ష యాత్ర చేసి వచ్చాడు. ఆ తర్వాత ఆ యువకుడు మీడియాతో పంచుతుకున్న విషయాలు వైరల్ అయ్యాయి. అవి ఏమిటంటే అతను ఇప్పటి వరకూ అమెజాన్ వెబ్ సైట్ లో ఒక్క ప్రాడక్ట్ కూడా కొనుగోలు చేయలేదుట. ఇదే విషయాన్ని తాను నేరుగా బెజోస్ కూడా చెప్పానన్నాడు. బ్లూ ఆరిజన్ ప్రాజెక్టులోకి వస్తున్నప్పుడే బెజోస్ వద్ద ఈ విషయం ప్రస్తావిస్తే దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారట. అవునా.. తాను ఇలాంటి మాట విని చాలా రోజులైంది అని బెజోస్ నవ్వేశారట.

 

ఒలీవర్ కు బ్లూఆరిజన్ ప్రయాణించే అవకాశం అనూహ్యంగా లభించింది. ముందు ఆయన బదలు వేరొకరు వెళ్లాలి. దాని కోసం 28 మిలియన్ డాలర్లకు బిడ్డింగ్ కూడా పూర్తి అయ్యింది. అయితే అఖరులో ఆ వ్యక్తి తప్పుకోవడంతో ఒలివర్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టు విషయం తెలిసే సమయంలో ఒలివర్ ఫ్యామిలీ టూర్ లో భాగంగా ఇటలీలో ఉన్నారుట. అయితే ఒలీవర్ మాత్రం బ్లూఆరిజిన్ ప్రయాణం కోసం 28 మిలియన్ డాలర్లు కూడా ఇవ్వలేదుట. అయినా ఆ అవకాశం ఇచ్చారంటే దానికి కారణంగా ఒలీవర్ కుర్రాడు అని దానికి తోడు ఒలీవర్ పైలట్ కావడం అని తెలిసింది. అంతరిక్ష ప్రయాణం గురించి అతనికి కాస్త అవగాహన ఉండటంతో జెఫ్ జెజోస్  ఆ కుర్రాడిని ఎంపిక చేశారు.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju