NewsOrbit
ట్రెండింగ్ ప్ర‌పంచం

victoria falls: జలపాతం అంచున ఫోటో షూట్… చివరికి ఏం జరిగిందంటే?

victoria-falls-viral-video-model-dangerous-bikini-shoot

victoria falls: సాధారణంగా మోడల్స్ అన్నాక వివిధ రకాల దుస్తులతో ఫోటోలు దిగడం సర్వసాధారణమే. కానీ కొంతమంది మాత్రం వారు అందరి దృష్టిలో పడటం కోసం కొన్ని సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందినదే అమెరికాకు చెందిన ఓ మోడల్. ఈమె తాజాగా ఓ బికినీలో ఫోటో షూట్ చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఈమె అత్యంత ప్రమాదకరమైన జలపాతం అంచున ఫోటోషూట్ నిర్వహించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మోడల్ ఫోటో షూట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

victoria-falls-viral-video-model-dangerous-bikini-shoot
victoria falls viral video model dangerous bikini shoot

పెన్సిల్వేనియాకు చెందిన 25 ఏళ్ల అమైరీస్‌ రోజ్‌ అనే మోడల్ గతేడాది డిసెంబర్‌లో హాలీడేస్‌కు జాంబియా వెళ్ళింది. అక్కడ ఈమె ప్రపంచంలోనే అత్యంత పొడవైన విక్టోరియా జలపాతాన్ని సందర్శించింది. డెవిల్ పూల్‌గా పేరుగాంచిన ఈ జలపాతాన్ని చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఈమె మాత్రం ఈ జలపాతాన్ని చూసి ఎంతో ముచ్చటపడి ఆ జలపాతం అంచున ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ”అంచుల్లో జీవితం.. ఇక్కడ చాలా బాగుంది”అనే క్యాప్షన్ ని కూడా ఇచ్చారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను డేంజరస్‌ స్టంట్‌ అని విమర్శించారు. మరి కొందరు మాత్రం ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలను తగ్గించుకోవడం ఎంతో మంచిది అంటూ ఆమె పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత ఎత్తైన జలపాతం అంచుకు వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, అంతటి ధైర్యసాహసాలు ఆమెకు ఉన్నాయంటూ మరికొందరు ఆమె చేసిన సాహసాన్ని కొనియాడారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈమె చేసిన ధైర్య సాహసానికి సంబంధించిన వీడియోను మీరు ఓ లుక్కేయండి.

Related posts

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Israel Iran War:  ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి .. భారత్ స్పందన ఇలా..

sharma somaraju

Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Russia: రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి .. 60 మందికిపైగా మృతి..

sharma somaraju

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju